సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'మాతృభూమి' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. తాజాగా చిత్ర యూనిట్ 'తేరి సెక్సీ బ్యూటీ' అనే పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ పాటపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.
సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' సినిమా పాట విడుదల
Archive image of Salman Khan: Bollywood Hungama / Wikimedia Commons (CC BY 3.0)
