ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో గెలిచింది. 143 పరుగుల లక్ష్యాన్ని భారత్ 22.4 ఓవర్లలో ఛేదించింది. కోహ్లీ 74 పరుగులు చేశాడు. తొలుత కివీస్ 185 రన్స్‌కు ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 4, కాంబోజ్ 3 వికెట్లు పడగొట్టారు.