సేనా దేశాలపై అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. సచిన్ 320 మ్యాచ్‌ల్లో 133 సార్లు సాధించగా, కోహ్లీ 320 మ్యాచ్‌ల్లోనే 134 సార్లు ఈ ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో కోహ్లీ 74 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు.
సచిన్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

Source: TV9 Telugu — Sports


