నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల రగుడు మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు.