బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై ముంబయి విలే పార్లే వెస్ట్ ప్రాంతంలో, జుహూ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనను ముంబయి వెస్ట్ జోన్-2 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మోహిత్ గర్గ్ ధ్రువీకరించారు.