తెలంగాణ మూలాలున్న సరిత కొమటిరెడ్డి న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఆమెకు మద్దతు తెలిపారు. హార్వర్డ్ లా స్కూల్ గ్రాడ్యుయేట్ అయిన సరిత, గతంలో ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా అల్‌ఖైదా, ఐసిస్ ఉగ్రవాదం మరియు డ్రగ్స్ కేసులను కోర్టులో వాదించారు.