విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీ పేరు, వివరాలను ఈనెల 11వ తేదీ ఉదయం ప్రకటించనున్నారు. వేదపండితులు సూచించిన ముహూర్తం బలం వల్ల 2029లో ఏపీలో అధికారంలోకి వస్తామని ఆయన నమ్ముతున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన తిరుపతి కాపు నేత ఓవి రమణను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించనున్నట్లు విజయసాయి తెలిపారు.