యూపీ నుంచి దిల్లీకి వలస వచ్చిన కృష్ణ యాదవ్ గతంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేవలం రూ. 500తో ఆమె ప్రారంభించిన ఊరగాయల వ్యాపారం ప్రస్తుతం ఏటా రూ. 5 కోట్లకు పైగా టర్నోవర్‌కు చేరింది. ఎన్నో కష్టాలు దాటి ఆమె విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు.
రూ. 500తో మొదలై రూ. 5 కోట్లకు చేరిన పచ్చళ్ల వ్యాపారం

Source: TV9 Telugu — Business



