భారత్లో జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 29 శాతం తగ్గి 162.5 టన్నులకు పరిమితమైందని ప్రపంచ స్వర్ణ మండలి వెల్లడించింది. అధిక ధరలు, సుంకాలతో అమ్మకాలు తగ్గినా, విలువపరంగా 3 శాతం పెరిగి రూ.2,41,900 కోట్లకు చేరింది. సుంకాల భారం వల్ల దేశంలోకి బంగారం స్మగ్లింగ్ గణనీయంగా పెరిగిందని డబ్ల్యూజీసీ పేర్కొంది.
దేశంలో భారీగా తగ్గిన బంగారం డిమాండ్

Source: Namasthe Telangana — Business



