నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'అక్క' వెబ్ సిరీస్‌కు భారీగా వ్యూస్ వస్తున్నా, ప్రేక్షకుల స్పందన ఆశించిన స్థాయిలో లేదు. కీర్తి సురేష్, రాధికా ఆప్టే నటించిన ఈ సిరీస్‌ను యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. ప్రమోషన్ల సమయంలో సౌత్ సినిమాలపై రాధికా ఆప్టే చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో 'అక్క' సిరీస్: ప్రచారం ఉన్నా దక్కని ఆశించిన స్పందన
Archive image of Radhika Apte: Bollywood Hungama / Wikimedia Commons (CC BY 3.0)
