ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ధర్నా తర్వాత పెద్దపల్లి కాంగ్రెస్లో విభేదాలు బయటపడ్డాయి. తనను మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని, ప్రొటోకాల్ పాటించకపోవడానికి మంత్రి శ్రీధర్ బాబే కారణమని ఆరోపిస్తూ ఎంపీ వంశీకృష్ణ రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పెద్దపల్లి కాంగ్రెస్లో వర్గపోరు: మంత్రి శ్రీధర్ బాబుపై ఎంపీ లేఖ

Source: 10TV — Telangana

