గుంటూరు కారం, ఆదర్శ కుటుంబం చిత్రాలతో దర్శకుడు త్రివిక్రమ్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన జూనియర్ ఎన్టీఆర్‌తో చేయనున్న పాన్ ఇండియా పౌరాణిక చిత్రం 'గాడ్ ఆఫ్ వార్'పై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఫామ్‌లో లేకపోవడం, అల్లు అర్జున్ వదులుకున్న ప్రాజెక్ట్ కావడంతో ఫ్యాన్స్ రిస్క్ అని భయపడుతున్నారు.
ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ సినిమాపై ఫ్యాన్స్ ఆందోళన
Archive image of Trivikram Srinivas: Dhanunjaya Naidu / Wikimedia Commons (CC BY-SA 4.0)
