షారుఖ్ ఖాన్ పుట్టినరోజున నటి కరీనా కపూర్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ 'కింగ్' సినిమా అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి ఒక స్పెషల్ సాంగ్ చేసినట్లు వెల్లడించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
షారుఖ్ 'కింగ్' మూవీలో కరీనా కపూర్ స్పెషల్ సాంగ్
Archive image of Shah Rukh Khan: Bollywood Hungama / Wikimedia Commons (CC BY 3.0)
