తిప్పతీగ, తులసి కలయిక శరీరానికి అపారమైన శక్తిని, రోగనిరోధక శక్తిని అందిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తిప్పతీగ జీర్ణక్రియను మెరుగుపరిచి శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తుంది. అలాగే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే తులసి కణాల నష్టాన్ని అరికడుతుందని, వీటి ద్వారా నరాల బలహీనత తగ్గుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
తులసి, తిప్పతీగ కలయికతో ఆరోగ్యూనికి ఎన్నో ప్రయోజనాలు: ఆయుర్వేద నిపుణులు
చిత్రణసంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24