దసరాకి వచ్చిన చిత్రాల్లో అనుపమ పరమేశ్వరన్, నరేష్ నటించిన 'క్రేజీ కళ్యాణం' వసూళ్లలో వెనుకబడింది. తండ్రీకూతుళ్ల బంధం నేపథ్యంగా దర్శకుడు భద్రప్ప గాజుల తెరకెక్కించిన ఈ మూవీలో వినోదం, ఎమోషన్లు సరిగ్గా కుదరకపోవడంతో ప్రేక్షకులు దీనిని ఆదరించలేకపోయారు.