బంగ్లాదేశ్లో కొంతకాలంగా నిరసనలు కొనసాగుతున్నాయి. 2024లో విద్యార్థుల ఉద్యమంతో అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు. అనంతరం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తారిక్ రెహమాన్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆందోళనలు ఇంకా తగ్గకపోవడంతో ప్రజలు మళ్లీ రోడ్డెక్కారు.
బంగ్లాదేశ్లో మళ్లీ ప్రజల నిరసనలు
Archive image of Tarique Rahman: Press Information Department / Wikimedia Commons (Public domain)
