బరువు తగ్గడానికి ఇష్టమైన ఆహారాలను వదులుకోవడం, ఆకలితో అలమటించడం అవసరమా అనే అంశాలపై అనేక అనుమానాలు ఉంటాయి. బరువు తగ్గడం, శరీరంలో కొవ్వు తగ్గడం ఒకటేనా అనే ప్రశ్నలకు నిపుణులు సమాధానాలు ఇస్తున్నారు. కండరాలు, నీటి బరువు కాకుండా నిజంగా కొవ్వును కోల్పోతున్నామా అనేది ఎలా గుర్తించాలో వివరిస్తున్నారు.
రోటీ, అన్నం తింటూ బరువు తగ్గవచ్చా? నిపుణుల సమాధానాలివే
చిత్రణసంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24