పెన్షన్‌దారులు జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పించేందుకు నవంబర్ 30 వరకు మాత్రమే సమయం ఉంది. గడువులో సమర్పించకపోతే నెలనెలా పెన్షన్ నిలిచిపోవచ్చు. 80 ఏళ్ల పైబడి ఉన్నవారు అక్టోబర్ 1 నుండి సమర్పించవచ్చు. ఆన్‌లైన్‌లో ఆధార్ బయోమోట్రిక్ ద్వారా సబ్మిట్ చేయవచ్చు.