ఒక మనిషిని గదిలో బంధించవచ్చు, కానీ కనీసం కిటికీ తెరిచి పెట్టాలి. మానసికంగా బంధించే చెరసాలు దేశంలో పెరుగుతున్నాయి. సాధారణుడు ఖాకీ చొక్కల వద్దకు వెళ్తాడు, పని జరగకపోతే నల్లకోటులు, చివరికి మీడియా వద్దకు వెళ్తాడు. మీడియా కూడా డబ్బు, భయం వల్ల ప్రభుత్వాలకు లొంగిపోతున్నాయి.
మాధ్యమాలు కూడా మౌనంగా ఉంటే, సాధారణులకి ఎక్కడ మాట్లాడాలి?
చిత్రణసంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24