కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు అందుతున్నాయని సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఖండించారు. భారతీయుల అంతర్గత వ్యవహారాల్లో విదేశీయులు జోక్యం చేసుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ అమెరికన్ల మద్దతు ఎందుకు కోరుతున్నారని దీప్కే ప్రశ్నించారు.
సీజేపీకి అమెరికా నిధులు: సింగర్ మేరీ మిల్బెన్కు అభిజీత్ దీప్కే కౌంటర్
Archive image of Abhijeet Dipke: LetsUpp Marathi on YouTube / Wikimedia Commons (CC BY 4.0)
