మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే వారిని అడ్డుకునేందుకు తాను 'మిస్టర్ వీటో'గా మారి అన్ని బిల్లులను తిరస్కరిస్తానని ట్రంప్ తెలిపారు. సర్వేలు రిపబ్లికన్ల ఓట్లను సరిగ్గా చూపట్లేదని అసహనం వ్యక్తం చేశారు. తన పాలనలో అమెరికా ఆర్థికవ్యవస్థ ఎదిగిందని, అవకాశం వస్తే మళ్లీ పోటీకి సిద్ధమని రాజ్యాంగ నిబంధనలను ప్రస్తావించారు.
ఎన్నికల్లో ఓడితే మిస్టర్ వీటోగా మారుతా: ట్రంప్
Archive image of Donald Trump: Daniel Torok / Wikimedia Commons (Public domain)
