అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కీలక స్థానాల్లో డెమోక్రాట్లు ఆధిక్యం కనబరుస్తూ, 100 స్థానాల సెనేట్‌లో 51 సీట్లను దాటి మెజారిటీ సాధించారు. రిపబ్లికన్ల కోటలైన టెక్సాస్, నార్త్ కరోలినాలను కూడా డెమోక్రాట్లు దక్కించుకున్నారు. 435 స్థానాలున్న ప్రతినిధుల సభలోనూ వారిదే పైచేయిగా ఉంది.
యూఎస్ మిడ్ టర్మ్ ఎన్నికలు: డెమోక్రాట్ల జోరు, ట్రంప్‌కు ఎదురుదెబ్బ

Source: TV9 Telugu — World