బ్రెజిల్‌కు చెందిన 49 ఏళ్ల ఎడిమార్ మార్టిన్స్ సోషల్ మీడియాలో జెస్సికా అనే మహిళను ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు తన ఆస్తులన్నీ అమ్మేసి 1,900 కిలోమీటర్లు ప్రయాణించాడు. అయితే, తీరా అక్కడికి వెళ్లాక ఆమె నిజమైన మనిషి కాదని, AI సృష్టించిన కల్పిత పాత్ర అని తెలిసి మోసపోయాడు.
AI మహిళను నమ్మి ఆస్తులు అమ్మేసుకున్న వ్యక్తి: 1,900 కి.మీ ప్రయాణించి షాక్
చిత్రణసంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24