భవిష్యత్ అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్‌కు శత్రువు కావచ్చునని ఆ దేశ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు అన్నారు. అమెరికాలో వచ్చే మార్పులను ఎదుర్కొనేందుకు భారత్, లాటిన్ అమెరికా వంటి బలమైన దేశాలతో పొత్తులు పెట్టుకోవాలని ఆయన అధికారులకు సూచించినట్లు స్థానిక మీడియా తెలిపింది.
భవిష్యత్ US అధ్యక్షుడు ఇజ్రాయెల్‌కు శత్రువు కావచ్చు: నెతన్యాహు
Archive image of Benjamin Netanyahu: Avi Ohayon / Wikimedia Commons (CC BY-SA 3.0)
