సాధారణంగా నేరస్థులు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ లారెన్స్ బిష్ణోయీ గ్యాంగ్ మాత్రం వివిధ నేరాలకు తమదే బాధ్యత అని బహిరంగంగా ప్రకటించుకుంటుంది. 700 మంది సభ్యులతో నడుస్తున్న ఈ గ్యాంగ్ పేరు ఇటీవల టైగర్ ష్రాఫ్ నివాసం వద్ద కాల్పుల తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చింది.