స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత, దరఖాస్తులు కోరుతూ జనసేన పార్టీ సోషల్ మీడియాలో వింత ప్రకటన విడుదల చేసింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందే అభ్యర్థుల బయోడేటా కోసం పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. మొదటి దశ మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని పార్టీ కోరింది.