మదురాంతకం ఉప ఎన్నిక ప్రచారంలో టీవీకే ఎమ్మెల్యే పల్లవి తన పసిబిడ్డను ఎత్తుకుని ముఖ్యమంత్రి విజయ్ వాహనం ముందు నిలబడ్డారు. అప్పుడు ముఖ్యమంత్రి ఆమెను పక్కకు వెళ్లి నిలబడమని సైగ చేశారు. ఈ దృశ్యాలు ఆమెపై విమర్శలకు దారితీశాయి.