సింగపూర్‌లో రిజిస్టర్ అయిన GFS Pride కార్గో నౌక అక్టోబర్ 14న అగ్నిప్రమాదంతో మునిగింది. 2,500కి పైగా కంటైనర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇరాన్ జాలర్లు ఐఫోన్లు, పెర్ఫ్యూమ్‌ల వంటి విలువైన వస్తువులు సేకరించేందుకు చిన్న పడవలతో సముద్రంలోకి వెళ్లారు. వీడియోలు వైరల్ అయ్యాయి.