నయనతార నటించి, సుందర్ సి దర్శకత్వం వహించిన 'మూకుత్తి అమ్మన్ 2' చిత్రం నవంబర్ 6న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుండి భిన్నమైన స్పందన లభించింది. రూ.90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ.3 కోట్లు మాత్రమే వసూలు చేసిందని ప్రచారం జరుగుతోంది.
నయనతార 'మూకుత్తి అమ్మన్ 2' బాక్సాఫీస్ సాధించని వసూళ్లు



