బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బన్నీ వాస్, సుకుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామాలో ప్రియదర్శి, నాగ దుర్గ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ సినిమా నుండి ‘బారాత్ బీట్’ పాటను విడుదల చేశారు.
‘ఇడుపు కాయితం’ చిత్రం నుండి ‘బారాత్ బీట్’ పాట విడుదల



