లోకేష్ కనగరాజ్ జి స్క్వాడ్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'RX' చిత్రం నుండి రెజీనా కాసాండ్రా ఫస్ట్ లుక్ పోస్టర్ను దీపావళి సందర్భంగా విడుదల చేశారు. రద్దీగా ఉన్న రైలు నేపథ్యంలో ఉన్న ఈ సినిమాలో నాజర్, రమేష్ తిలక్, శ్రీజ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘RX’ సినిమా నుండి రెజీనా కాసాండ్రా ఫస్ట్ లుక్ విడుదల



