స్థానిక సంస్థల ఎన్నికల పట్టణ నామినేషన్లు ముగిశాయి. రాయలసీమ, ప్రకాశం, గుంటూరులలో టీడీపీ నేతలు అడ్డుకోవడంతో వైసీపీ శ్రేణులు ప్రతిఘటించాయి. దాంతో వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. చాలా చోట్ల ఏకగ్రీవాలు కాగా, దర్శి మున్సిపాల్టీని జనసేన ఏకగ్రీవం చేసుకుంది. కానీ చంద్రబాబు, పవన్, లోకేశ్ స్పందించలేదు.