ఎనిమిది మునిసిపాలిటీల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు, అలా ఏకగ్రీవంగా అయ్యే అవకాశం ఉందని నాయకులు అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్ అబ్దుల్ నజీర్, ఎన్నికల కమిషనర్ పునేఠను కలసి వీడియో సాక్ష్యాలతో అరాచకాలను నివేదించారు. హైకోర్టులో నామినేషన్ల గడువు పొడిగించేందుకు పిటిషన్ దాఖలు చేశారు, కానీ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన అరణ్యరోదనంగా మిగిలింది.