రాష్ట్రంలోని 784 కాలేజీలలో 4 లక్ష 42 వేల 450 సీట్లలో 2,13,671 సీట్లు భర్తీ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 8,531 సీట్లు ఎక్కువ. బీకాం 77,113 సీట్లు, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులో 302 సీట్లు (82%) భర్తీ అయ్యాయి.