రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు నిన్న సాయంత్రం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించాయి. విద్యార్థులు పూలతో బతుకమ్మలు పేర్చి, పాఠశాలల ఆవరణల్లో, మైదా నాల్లో పెట్టి చిన్నారులు బతుకమ్మ ఆడారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు
చిత్రణసంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24
