తెలుగులో అవకాశాలు లేకపోయినా ఒక హీరోయిన్ విలాసవంతమైన జీవితం గడుపుతోంది. స్టార్ స్టేటస్, పెద్దగా సోషల్ మీడియా సంపాదన లేని ఈమెను ప్రైవేట్ స్పాన్సర్లు పోషిస్తున్నారు. ఆమె ప్రయాణాలు, ఫొటోషూట్ ఖర్చులను వారే భరిస్తూ, హైదరాబాద్, ముంబయి, బెంగళూరు నగరాల మధ్య ఆమె బిజీగా ఉండేలా చూస్తున్నారు.