హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్ డిపో నుంచి నడిచే బస్సుల టికెట్ ధరలను టీజీఎస్సార్టీసీ తగ్గించింది. విజయవాడ రాజధాని ఏసీపై రూ.100, గుంటూరు సూపర్ లగ్జరీపై రూ.80 తగ్గించారు. అలాగే బెంగళూరు ఏసీ స్లీపర్‌పై రూ.240, మైసూరు స్లీపర్ బస్సు ఛార్జీని రూ.2,420 నుంచి రూ.1,800కు తగ్గించినట్లు ఆర్ఎం శ్రీదేవి తెలిపారు.
బస్సు టికెట్ ధరలను తగ్గించిన టీజీఎస్సార్టీసీ

Source: 10TV — Telangana

