సెలబ్రిటీ పెళ్లి వార్తలతో మీడియా హడావుడి, అనిరుధ్-కావ్య మారన్ వివాహం ఫిక్స్ అయినప్పటి నుండి సోషల్ మీడియాలో అనిరుధ్ పై మాత్రమే చర్చ. ప్రారంభంలో కుటుంబ నేపథ్యం, డబ్బు, కళాకారుల పూర్వీకులు, పద్మావార్డు, రజనీకాంత్ బంధుత్వం గురించి విమర్శలు. తర్వాత అనిరుధ్ లవ్ లైఫ్, వ్యక్తిగత జీవిత క్లిప్పింగ్స్, సుచి లీక్స్ ఫోటోలు వైరల్ అయ్యాయి.