మనుషులను అంతరిక్షంలోకి పంపేందుకు ముందు ఫ్రాన్స్ 1963 అక్టోబర్ 18న ఫెలిసెట్ అనే పిల్లిని అంతరిక్షంలోకి పంపింది. జీవులపై గురుత్వాకర్షణ, రేడియేషన్ ప్రభావాలను తెలుసుకోవడానికి ఈ ప్రయోగం చేశారు. మొదట C341 అని పిలిచే ఈ పిల్లి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చింది.