ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ముంబై క్రాంతి మైదానంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న నటుడు ఇమ్రాన్ ఖాన్ కు పోలీసులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 28 లోపు భారత్ విడిచి వెళ్లాలని టైం బాండ్ విధించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. విదేశీ పౌరసత్వం మరియు ఓఐసి కార్డు ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించారని బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య ఫిర్యాదు చేశారు.
అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ కు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు
Archive image of Imran Khan: Imran Khan / Wikimedia Commons (CC BY 3.0)
