టాలీవుడ్‌కు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్న ఒక హీరోయిన్, సినిమాలు లేకపోయినా ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఫోటోషూట్లు, పార్టీలు, ప్రైవేట్ కార్యక్రమాలు మరియు గ్లామరస్ ప్రదర్శనలతో ఆమె నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం సినిమాలు లేకపోయినా ఆమె ఇంత ఖరీదైన జీవనశైలిని ఎలా కొనసాగిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది.
ఆమెకు అవకాశాలు లేవు.. కానీ విలాసవంతమైన జీవితం!



