స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య చర్చలు జరిగాయి. 17 కార్పొరేషన్లలో 35 శాతం, 90 మున్సిపాలిటీల్లో 42 శాతం సీట్లు కావాలని పవన్ కోరారు. కానీ చంద్రబాబు 40.1 శాతం సీట్లు ఇస్తామని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను పవన్ అంగీకరించినట్లు సమాచారం.