అక్టోబర్‌ 12న దోహా నుంచి న్యూయార్క్‌ వచ్చిన మహమ్మద్‌ యూనస్‌ను కొందరు బంగ్లాదేశీ ప్రవాసులు జెఎఫ్‌కె టెర్మినల్‌ 8 వద్ద చుట్టుముట్టారు. ఆయనపై ఉగ్రవాది అని, ప్రజలను చంపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భద్రతా సిబ్బంది యూనస్‌ను అక్కడి నుంచి వీల్‌చైర్‌లో తీసుకెళ్లారు.