నేపాల్ ప్రధాని బాలెన్ షా తన తొలి విదేశీ పర్యటనగా ఈ నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఇండియాకు రానున్నారు. ఆనవాయితీకి భిన్నంగా ఆయన చైనా, టర్కీ, యూకే దేశాలను కాదని ఇండియాకే తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పర్యటనలో ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రధాన ప్రాజెక్టులు, సరిహద్దు వివాదాలు, వరద నియంత్రణ చర్యలపై చర్చించనున్నారు.
నేపాల్ ప్రధాని బాలెన్ షా తొలి విదేశీ పర్యటనగా ఈ నవంబర్లో ఇండియాకు రానున్నారు
Archive image of Balen Shah: Office of the Prime Minister and Council of Ministers / Wikimedia Commons (CC BY-SA 4.0)
