అమెరికా ప్రతినిధి ఇల్హాన్‌ ఒమర్‌ ఇంట్లో ఫెడరల్‌ ఏజెంట్లు సోదాలు నిర్వహించారు. ఇమ్మిగ్రేషన్‌ పత్రాల అక్రమాల ఆరోపణలపై హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్‌ అధికారులు ఈ సోదాలు చేశారు. ఈ వ్యవహారానికి తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. గతంలో ట్రంప్‌ ఆమెపై సోమాలియా మూలాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు.