పరిచయ నటుడు అనీష్ నటించిన 'ఇట్లు అర్జున' సినిమా ట్రైలర్‌ను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో మంచి భావోద్వేగాలు ఉన్నాయని ఆయన అభినందించారు. నాగార్జున సమర్పణలో, వెంకీ కుడుముల నిర్మించిన ఈ సినిమాకు మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నవంబర్ 13న విడుదల కానుంది.