రష్యా నుంచి డీజిల్ కొనుగోళ్లకు అమెరికా తాత్కాలిక అనుమతి ఇవ్వడాన్ని పలువురు అమెరికా చట్టసభ సభ్యులు వ్యతిరేకించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. ఉక్రెయిన్ పౌరులపై దాడులు కొనసాగుతున్న సమయంలో రష్యాకు ఆర్థికంగా అండగా నిలవకూడదని హెచ్చరించారు. ఉక్రెయిన్ ఎన్నికలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై యూరప్ కౌంటర్ ఇచ్చింది.