నితీశ్ తివారీ దర్శకత్వంలో రూ.4,000 బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రామాయణం’ మెగా ప్రాజెక్టు, రెండు భాగాలుగా విడుదలవుతుంది. 9 రోజుల ముందే, 27 అక్టోబర్ న లాస్ ఏంజెల్స్‌లోని డేవిడ్ గెఫెన్ థియేటర్‌లో 3D ఫార్మాట్‌లో వరల్డ్ ప్రిమియర్ జరుగుతుంది. హాలీవుడ్ ప్రముఖులు, గ్లోబల్ డైరెక్టర్లు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు హాజరవుతారు.
రామాయణం మెగా మూవీకి లాస్ ఏంజెల్స్‌లో వరల్డ్ ప్రిమియర్
చిత్రణసంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24