తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలో పల్లెపండుగ 3.0 ద్వారా 4 కోట్ల 75 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డును వైసీపీ నేత సుబ్బారెడ్డి ట్రాక్టర్‌తో దున్ని ధ్వంసం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాన్‑బైలబుల్ కేసులు పెట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.