పెళ్లి, బిడ్డ జననం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన నటి కాజల్ అగర్వాల్‌కు సరైన పాత్రలు రావడం లేదు. ఆచార్య, భగవంత్ కేసరి, ఇండియన్ సినిమాల్లో ఆమెకు ప్రాధాన్యత దక్కలేదు. రణ్‌బీర్ కపూర్, యష్‌లతో రూపుదిద్దుకుంటున్న రామాయణంలో మండోదరిగా నటిస్తున్నా, ఆమె పాత్రకు గుర్తింపు ఉండేలా లేదని అభిమానులు భావిస్తున్నారు.